శ్రీశ్రీ మహాప్రస్థానం
తిలక్ అమృతం కురిసిన రాత్రి
దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షము
భార్గవి తెలుగు కవితలు
తెలుగు కథలు
శ్రీశ్రీ ఖడ్గ సృష్టి
రవీంద్రనాథ్ ఠగోర్ గీతాంజలి
Sunday, 11 August 2013
గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర!
వర్తమానం కన్నులగప్పిన ఒక పొర !!
అక్షరాలు కళ్ళలో ముద్రిస్తూ...
కన్నీరొదిలేస్తావేం....?! అందులో నే జారిపోతా...!
Wednesday, 7 August 2013
గుండెలపై తొక్కుతూ
ఎదిగావు కన్నా! గూటిలో చోటులేదంటావా!?
08/08/13, 12:50
వి"నాయకా"...!! అండ అనుకుంటే
నెత్తురు పీల్చే నల్లిలా ఉందే నీ తొండం!!
07/08/13
నీ చూపు సోకడానికైనా...
కాగితంపై అక్షరాన్నవుతా!!
07/08/13
ఎన్ని పున్నములు వీక్షిస్తున్నా...
నా నిరీక్షణ నీకై కృష్ణపక్షంలో... !!
07/08/13
మనసు ఎంత చంచలమైనది...!
అనంతకోటి విశ్వం లో అడ్డూ, ఆపూ లేని
గాలినైనా బంధించగలం కానీ...
మనసు దారి మళ్లించటం
మౌనానికే సాధ్యమేమో...!!
-భార్గవి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)