- శ్రీశ్రీ మహాప్రస్థానం
- తిలక్ అమృతం కురిసిన రాత్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షము
- భార్గవి తెలుగు కవితలు
- తెలుగు కథలు
- శ్రీశ్రీ ఖడ్గ సృష్టి
- రవీంద్రనాథ్ ఠగోర్ గీతాంజలి
Friday, 22 June 2012
ఆకాశం వైపు చూసి పిలుస్తూనే ఉంటా!!
ఆఖరి పిలుపైన నువ్వు వింటావనే ఆశతో!!
చిరుగాలితో కబుర్లు చెబుతూనే ఉంటా!
ఏదో స్వరంతో చేరి నీ చెవి సోకుతుందని!!
సంద్రానికెపుడు విన్నవించుకుంటా!
నా కన్నీటిని తనలో కలుపుకుని నిన్ను అభిషేకించమని!!
నిదురకు సెలవిచ్చి కలలను స్వాగతిస్తా!
కళ్లారా చూడలేని నిను కలలో అయినా చేరనివ్వమని!!
-భార్గవి కులకర్ణి
Tuesday, 19 June 2012
Monday, 18 June 2012
Friday, 15 June 2012
Kaalikaamba Shathakam
అన్న మయములైన వన్ని జీవమ్ములు!
కూడు లేక జీవ కోటి లేదు.
కూడు తినెడి కాడ కులబేధ మేలకో!
కాళికాంబ! హంస కాళికాంబ!
-పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
కూడు లేక జీవ కోటి లేదు.
కూడు తినెడి కాడ కులబేధ మేలకో!
కాళికాంబ! హంస కాళికాంబ!
-పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
Monday, 11 June 2012
Subscribe to:
Posts (Atom)





