మౌనం...!
విహంగం!
తరంగం!
మృదంగం!
మౌనం...!
కారణం!
దారుణం!
మరణం!
మౌనం...!
చూసే వేళ!
నవ్వే హేళ!
సాగే లీల!
మౌనం...!
యోచన!
లోచన!
వంచన!
మౌనం...!
సంధ్య తెమ్మెర!
నవ్వుల దొంతర!
మధుర కిన్నెర!
మౌనం...!
హృదయాన ఉదయం!
పయనాన గమనం!
మౌనం...!
ప్రాణానికి ముందు వెనుక!
శూన్యానికి వెనుక ముందు!
మౌనం...!
ఆదిలో అంతం!
అంతంలో ఆద్యం!
విహంగం!
తరంగం!
మృదంగం!
మౌనం...!
కారణం!
దారుణం!
మరణం!
మౌనం...!
చూసే వేళ!
నవ్వే హేళ!
సాగే లీల!
మౌనం...!
యోచన!
లోచన!
వంచన!
మౌనం...!
సంధ్య తెమ్మెర!
నవ్వుల దొంతర!
మధుర కిన్నెర!
మౌనం...!
హృదయాన ఉదయం!
పయనాన గమనం!
మౌనం...!
ప్రాణానికి ముందు వెనుక!
శూన్యానికి వెనుక ముందు!
మౌనం...!
ఆదిలో అంతం!
అంతంలో ఆద్యం!
-భార్గవి
29/11/12
Ardham kavatle.........words lo flow undhi but usage ye proper ga ledhu
ReplyDelete