Friday, 30 November 2012

ఆ:!

ఆ:!

నిప్పులు చిమ్ముకుంటూ 
నింగికి నేనెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-

నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకు నే రాలిపోతే,
నిర్ధాక్షిణ్యంగా వీరే...

-శ్రీశ్రీ 
మహాప్రస్థానం 
2-2-1935

No comments:

Post a Comment