Wednesday, 28 November 2012

నేనేమిటో...!

29/11/12
నిధ్దురలేని కనులకు తెలుసు!
మెలకువ లేని కాలాలకు తెలుసు!
మౌనం చాటున మనసుకు తెలుసు!
నేనేమిటో...!

తడుముకుంటున్న గుండెను అడుగు!
శూన్యం వెనుక కాలాన్ని అడుగు !
సాగలేని ప్రతి అడుగును అడుగు!
నేనేమిటో...!

~ భార్గవి కులకర్ణి 

1 comment: