నిన్ను చూసిన క్షణమేగా తెల్సింది
నా ఇన్నాళ్ల లోటు తీరిపోయిందని...
ఆ ఒక్క నవ్వు చాలదా...
వేల క్షణాల నిరీక్షణంతా మరచి
నీలోనే మైమరచిపోవడానికి...
నీ గుండె సవ్వడి వినేంత దూరంలో లేకపోయినా
నా మనసు సందడి నిరాకకోసమే అని
తెలిసినా తెలియనట్టుంటావు
ముద్దుగా పిలిచినా బెట్టు చేస్తావోయ్
ముద్దపప్పూ....
No comments:
Post a Comment