ఏంటి...!?!
కొత్త, పాత, బ్రతుకు, చావు, తిండి, నిద్ర, మాట, ముచ్చట, స్నేహం, ప్రేమ, అనురాగం, గౌరవం, మర్యాద, పొగరు, గొడవలు, తిట్లు, ఏడుపులు, నవ్వు, ఎంజాయ్ మెంట్, బోర్, ఇగో, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వార్ధం, దేశం, ప్రజలు, డబ్బు.
అబద్దాలు, ఆవేదనలు, ఆకలిచావులు, ఉద్యోగాలు, ఉరికంబాలు, ఉయ్యాలలు, దొంగతనాలు, హత్యలు, కసి, ద్వేషం, ఈర్ష్య, అసూయా, పగ.
అందం, ఆస్తి, ఆడది, మందులు, మజాలు, మగాళ్ళు, పార్టీలు, మోబైల్లు.
missed calls, sms, chatting, Internet, films, College, Exams, lux, Sex, Vicks, publicity, Dress sence, Salories, Softwares, Spoken English, Communication Skills.
ఓ నవ్వు, ఓ చూపు, ఓ మాట, ఓ ice cream, ఓ Call, ఓ గొడవ, ఓ Sensation. ఓ పెళ్లి, వాడి పిల్లాడు, వాడికి స్నానం, వాడి చదువు...
ఓ చావు, ఓ అనంతం!
ఓ ప్రశాంతం!
ఓ వింతైన అంతం!!
-భార్గవి
No comments:
Post a Comment