Saturday, 21 January 2012

manasulu

 ఎన్ని వేల నిమిషాల ఆట!
కులాల పోరాటం వల్ల
సున్నితమైన ఆలోచనల వల్ల
ఓ కొత్త జీవితం పేజి తెరవకుండానే మూసుకుపోయింది!
తెల్లకాగితాలయిపోయాయి మనసులు!!


- భార్గవి 

No comments:

Post a Comment