నేనేలేని నా నవ్వుల్లో
ఏం మిగిలింది నువ్వొదిలిన
జ్ఞాపకం తప్ప!
నాదేకాని చూపులో
ఏం కనిపించింది?
నీ రూపు తప్ప!
నీతో రాని నడకలో
ఏం మిగిలింది?
నీ అడుగుల జాడ తప్ప!
నీకై వేచి ఉన్న వేళలో
ఏం నిద్ర ఇది?
నీ కలలు తప్ప!
ఏం మిగిలింది నువ్వొదిలిన
జ్ఞాపకం తప్ప!
నాదేకాని చూపులో
ఏం కనిపించింది?
నీ రూపు తప్ప!
నీతో రాని నడకలో
ఏం మిగిలింది?
నీ అడుగుల జాడ తప్ప!
నీకై వేచి ఉన్న వేళలో
ఏం నిద్ర ఇది?
నీ కలలు తప్ప!
-భార్గవి కులకర్ణి
23/12/12
No comments:
Post a Comment