అక్కటా!
![]() |
Rama sits loanly, and recollecting the memories of sitha |
ఆ వని వంటి వనిత
ఆ మణి జనత
సిత!
సంధించి విరివింటి చూపులు
బంధించి విరహములు
పలుకగా పల్లవులు
రఘురాముతో!
వింటిననే విల్లు గుచ్చుకొనగా...!
కొనగా గుండె
నిబ్బరమ్ములు జారి!
ఆ వాక్కాయోన్మత్తుడై
ఉపిరుల్ సలుపలేని
క్షణముల్ సైపలేని
సంధ్య లాలనల,
లాలన సంధ్యల
హృదికి చేర్చుకునే!
లాలించే మురిపాల తేలించే
తన్మైమరచే సంధిటన్!
సడి వినగా దిగ్గున లేచి
నల్దిక్కులు చూచి
బ్రమాయని భువినెరిగి
స్వాంతనము చెందె!
సతి వనవాసమేగినదాయే...!
No comments:
Post a Comment