1
నీలో కనిపించని దూరాలు!ముడేస్తూ నా చిరునవ్వు!!
2
నీలో కనిపించని దూరాలు!
చేరనివ్వని ప్రణయ సమీరాలు!!
3
నీలో కనిపించని దూరాలు!
చెరిపేస్తా నన్ను లోనికి రానివ్వు!!
4
నీలో కనిపించని దూరాలు!యుగాల పయనంతోను దాటలేని నేను!!
5
నీలో కనిపించని దూరాలు!
ఒక్క ఉచ్చ్వాసతో కరిగిస్తా !!
6నీలో కనిపించని దూరాలు!
అంటరానితనం, అంతరాలు లేవురా కన్నా!!
నీలో కనిపించని దూరాలు!ముడేస్తూ నా చిరునవ్వు!!
2
నీలో కనిపించని దూరాలు!
చేరనివ్వని ప్రణయ సమీరాలు!!
3
నీలో కనిపించని దూరాలు!
చెరిపేస్తా నన్ను లోనికి రానివ్వు!!
4
నీలో కనిపించని దూరాలు!యుగాల పయనంతోను దాటలేని నేను!!
5
నీలో కనిపించని దూరాలు!
ఒక్క ఉచ్చ్వాసతో కరిగిస్తా !!
6నీలో కనిపించని దూరాలు!
అంటరానితనం, అంతరాలు లేవురా కన్నా!!
No comments:
Post a Comment